Friday, October 12, 2012

Saturday, May 12, 2012


2012 Bicycles Program
ఉచిత సైకిళ్ళ పంపిణీ
గ్రామీణ జిల్లాపరిషత్  ఉన్నత పాఠశాలల్లోని 6,7,8 తరగతుల విద్యార్ధులకు 1000 వరకు తెల్సా సంస్థ  ఉచిత సైకిళ్ళ పథకం.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాత్రమే,  Resident Coordinator, TELSA, 11-13-108, Road No.2, Alakapuri, Hyderabad -50035 కు పోస్టుకార్డుపై తమ సంతకముతోపాటు, మొబైల్ నంబరు,  పాఠశాల ముద్ర,  పూర్తి చిరునామా వ్రాసి పంపించి దరఖాస్తుతెప్పించుకోవచ్చు. విడివిడిగా విద్యార్థులకుగాని, మధ్యవర్తులకు గాని దరఖాస్తులు పంపబడవు.
పోస్టుకార్డు అందవలసిన ఆఖరు తేదీమే 31, 2012.
http://www.telsainc.com/telsa/images/M_images/con_address.png
Contact TELSA

TELSA Inc.
Address:
3950 Padua Avenue
Claremont
CA
91711
USA

http://telsainc.com/